"హిందూ మత వైఫల్యాలె బౌద్ధానికి పునాదులు"
హిందు మతంలొని వైఫల్యాలు కారణంగానె బౌద్ధమతం ఆవిర్భవించినది. బౌద్ధమతాని మొదట వర్తకులు, మధ్య తరగతి ప్రజలు ఆదరించారు. ప్రజలలొ అదరణ పొదటం చూసిన పాలకులు క్రమేపి బౌద్ధం వైపు మళ్ళారు. ఆంధ్ర ప్రదెశ్ లొ 150 బౌద్ద్ధ ఆరమలు విలశిల్లినవి. విష్ణు పురాణం లొ బుద్ధుని దశ అవతారం లొ భాగంగ మార్చటం, ఆదిశంకరాచార్యులు బుద్ధుని కీర్తించటం తొ బౌద్ధం వైదెకం లొ భాగం గ మారింది. ఆంధ్ర దెశంలొ అశొకుని కి ముందె బౌద్ధం క్రీ. పూ. 3 వ శతబ్దం లొ అమరవతి లొ ప్రవేశించింది.
విగ్రహార్ధన నిరసించిన బౌద్ధంలొ నేడు 720 మంది దేవతలు కొనసాగుతున్నరు. వీరిని ఆరాదించటానికి తంత్రయాన, వజ్రయాన ప్రవెస పెట్టారు. మహాయననికి పునాది వేసింది అమరావతి. ఆచార్య నాగర్జునుడు బౌద్ధని స్వీకరించిన తరువాత చేసిన మార్పుల లొ ముఖ్యమైనది మహాయనం.బుద్ధుని రచనలు పాలి బాష నుంచి సంస్క్రుత బాష లోకి అనువదించిన ఘనత ఆచార్య నాగర్జునుడిదే. బౌద్ధం లొ వామా చారం ప్రవెసించిన తరువత విపర్రెత పరిణామాలు తల ఎత్తయి. ప్రజలు బౌద్ధా అరామలను లంజలు దిబ్బలుగ వ్యవహరించటం మొదలు పెట్టారు. బౌద్ధాని నిలపెత్తుకొవటానికి చేసిన ప్రయత్నాలు భరత దేశం లొ వికటించయి.
బౌద్ధ మత వైఫల్యమే ఆది శంకరుల వారి అద్వైత సిద్ధాంతానికి పునః పునాదులు !!
ReplyDeleteజిలేబి
do agree with you
Delete