చట్ట విర్రుదానికి నైతికంగా విరుద్ధనికి మధ్య గీత లేక పోవడమే సమజని పీడిస్తున్న పెద్ద ర్గ్మత . ఉదాహరణకి లంచం అనేది ఇల్లెగల్, వభిచారం ఇమ్మొరల్ .కాని వభిచారం కూడా చట్ట వయతిరేకమిన నేరమ్ గ పరిగణన పొందుతోంది. ఇతేయ్ దీనికి ఉద్దేశించిన చట్టం పేరు ప్రేవెంషన్ అఫ్ ఇమ్మొరల్ ట్రాఫిక్ ఆక్ట్. లంచం ఇవ్వడం తీసుకోవడం రెండు నీరమే. అలాగే కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండు నేరమె. అయిన ఆచరణలో లంచం కాని కట్నం కానీ తీసుకోవడం మాత్రమె నేరమ్గ భావిస్తున్నాం. విషయం చట్టం లో ఇంత స్పష్టంగ వున్నపటికి చట్టని కాపాడాల్సిన బాధ్యత ను భుజాల కేత్తుకున్న వారెవరు దీని పై దృష్తి పెట్టిన ధకలలు లేవు.
ఇక వభిచారం విషయానికి వొస్తెయ్ ముందుగ అది అనియితికమా అక్రమామ రెండు కాక చట్ట విరుద్ధమ అనేది తేల్చుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు అది కేవలం అనేఇతికం అందుకే సంబంధిత చట్టాలు PITA అన్నారు.ఆ త్రరువాత అది చట్ట విర్రుధం అయ్యింది. అయినప్పటికి చట్టని మార్చలేదు. మార్చనతవరకు అది అన్నైతికం గానే వుంటుంది. అటువంటి పరిస్థితులలో ఆ వ్యవహారాని ఎదుర్కునే అధికరారం హక్కు బాధ్యత సమాజం అంతటికి లభిస్తుంది. అప్పుడు .... 'చట్టం అందరి చేతులోకి పోతుంది" ఈ విపరినమ్మని అడ్డుకోవలిని అనుకొంటే చట్టని మార్చి "prevention of prostitution or Flush trade Act" తేఅవాలి.
P.V.R.Gopinath
Senior journalist