హిందు టెంపుల్స్ - వ్హత్ హప్పెండ్ తొ థెం. అన్న పుస్తకాని ఎమధ్యనె చదివాను.1990 లొ విడుదల అయ్యిన రెందు సంపుతల ఈ పుస్తకం సీతారం గొయల్, అరున్ సౌరి, హర్ష నారయణ్ లాంతి ప్రముకులు సంకలనం చెయ్యతం ఒక విశెషం.ఈ పుస్తకం లొ 2000 మసిదులు హిందు దేవాలయలని కూల్చి కట్టిన విషయలను ఆధారలతొ సహా వెల్లడించారు.ఆయితె వారు వెల్లడించిన విషయాలు సమగ్రం కాదని, ఇంకొ 10000కు పైన ధ్వసం చెయ్యబడిన అలయాల వివరాలు త్వరొలొ వెల్లడిస్థామని తెలిపారు.ఆ పుస్తకం లొని వివరాలు ప్రకారం అసలైన కాసి విస్వనాధుని ఆలయం గుప్తుల కాలంలొ క్రీ.శ. 490లొ నిర్మించారు. దాన్ని మొహ్మదీయులు ధ్వంసం చెసి పెద్ద మసిద్ నిర్మించారు.1777 లొ ఇప్పుడు ఉన్న దెవాలయన్ని ఆహల్య భై హూల్కర్ నిర్మించారు.మహరాజ రంజిత్ సింఘ్ 1839 లొ గూపురానికి స్వర్ణ తాపడం చెయ్యించారు. ఈనాటికి కాశి విశ్వనధుని ఆలయం వెనుక ఘ్ననవాసి మసిద్ కనిపిస్తుంది.
అలాగె మన రాజమండ్రి పెద్ద మస్సీదు లొ కూడా కొన్ని స్థంబాల పైన దసావతారాలు చెక్కి ఉన్నయిట!!!! నిజం దెవుడికే తెలియాలి.